"

ఆటో వాలా అధ్యాపకుడయ్యిందిలా – కిష్టయ్య

“ఏదీ తనంతతామగా నీ దరికి రాదు … శోధించి సాధించాలి… అదే దీర గుణం …”

ఈ గీతం కిష్టయ్య లాంటి వారి జీవితావభవాలను చూసి రాసుంటారు శ్రీశ్రీ, కిష్టయ్యకు తండ్రి నుంచి తవంతట తానుగా వచ్చింది పాత ఆటోరిక్షా మాత్రమే. ఆ ఆటోనే ఆపరా చేసుకుని పత్యశోధన మొదలుపెట్టిన కిష్టయ్య తన తరుక్కి కొత్త లాల వేసుకునిపోయాడు. రిక్కల కష్టం నుంచి నేర్చుకున్న అక్షరాలు ఒక్కొక్కడిగా కూర్చుకున్న ఆయనను అనే లెక్కర్‌ను చేశారు. హైదరాబాద్ పాలిమేరల్లో ఒక దళితవాడలో పుట్టిన కిష్టయ్య చదువును కూడా అంటారని వాయించాడు. పొట్టకూలికం బాల్లాన్ని, బతుకుని ఇటుక బట్టిల్లో, చక్కెర ఫ్యాక్టరీల్లో తాకట్టు పెట్టాల్సి వచ్చింది. పాఠశాల వయసు మంచే ఫ్యాక్టరీల్లో, పాలాల్లో.. కూలీగా, అడ్డమీద లేబర్‌గా విలిబడిపోయిన కిష్టయ్య ప్రతి అక్షరానించెమబోచ్చి చదవవాల్సి వచ్చింది. బతుక్కు లెక్కల్లో చిక్కుకొనిపోయిన కిష్టయ్యకి గతితం అర్థంకక ఇంటర్ ఫెయిలై ఆగకపోతే సైదువులకు దగ్గిరిని చూపించించింది అంబేద్కర్ (ఓపెన్ యూనివర్సిటీ) ఆటో నడిపిస్తూ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేసిన కిష్టయ్య ఆ తరువాత పీజీ చేసి ఏసీపీఎస్సీ ద్వారా లెక్కర్‌గా ఎదిగి ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచాడు. కిష్టయ్య విజయం వెనుక నిరంతర శ్రమ, విరుసమావ శోధన కనిపిస్తాయి. చదువే బతుకుని మార్చగులుతున్నందంటే అంబేద్కర్ జీవన సందేశాన్ని, బీజక్షరాలుగా మలుచుకుని అంబేద్కర్ పార్వత్రిక

విశ్వవిద్యాలయం ద్వారా తన బతుకు బాట మార్చుకున్న కిష్టయ్య విజయ గాథను ఆయన మాటల్లోనే వింతాం. హైదరాబాద్ నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కంది గ్రామం మాది. దళితవాడలో జననం. నాన్న మణయ్య, అమ్మ పోచమ్మ, ఇద్దరూ జట్టు ఐటీలో కూలీలుగా పనిచేసేవారు. అమ్మా వాన్నలతో కలిసి ఆరుగుర్ ఇంట్లో చిన్నపెంటుంట్లో ఉండేవాం. కూలి డబ్బులతోనే మా పూట గడపడం. జీవిత రధచక్రాల కింద నలిగిపోవడం అంటే ఏమిటో ఆ జీవితం చెబుతుంది. దుష్కర దారిద్ర్యం నుంచి ‘జయటపదే మార్గం చదువొక్కరీ’ అన్న ఆలోచన చిన్నప్పటి దారిద్ర్యం నుంచి ‘జయటపదే మార్గం చదువొక్కరీ’ అన్న ఆలోచన చిన్నప్పటి మా ఊల్లో టెన్త్ దాకా చదువుకున్నా అది సర్కారు సెకండరీ స్కూల్. మా ఊల్లో టెన్త్ దాకా చదువుకున్నా అది సర్కారు సెకండరీ స్కూల్. చిరుగుల చొర్కా లాగులతోనే స్కూలుకు వెళ్ళేవాడిని. పెన్నులు, నోటుబుక్కులు కష్టమే. చదువు తల్లిదండ్రి సామె. చదువుపై ఆసక్తి కలిగించే సంఘటనల కన్నా.. చదువు మానేందుకు రోహరపడే పరిస్థితే ఎక్కువ. అలాంటి స్థితిగతుల్లో పంటి బిగువున బిన్స్ పూర్తి చేశా. సాయిలు మామ… అంబేద్కర్ మా ఇంటి ఎదురుగా జయరాజ్ అని నాకు అన్నయ్య వరుస అవుతాడు. ఎమ్‌కాం చేసి ఆర్బీజీలో ఉద్యోగం సంపాదించాడు. ఇలాంటి వారికి ఆయన అదర్యం. కూలిపని చేసి చదువుకుని ఉద్యోగం సంపాదించిన ఆయనను చూస్తే పిల్లలకు ఆరాధన. నన్ను జయరాజ్ బాగా ప్రభావితం చేశారు. అలాగే నన్ను మార్చిన మరో మనిషి గురించి చెప్పాలి. ఆయనే సాయిలు. మామ అవుతాడు. గ్రామ పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేసేవారు. అంబేద్కర్ గురించి ఆయనే నాకు చెప్పాడు. చదువుకోసం అంబేద్కర్ చదివిన తన, కష్టం, ఎదుర్కొన్న అవమానాలు, దళితజాతి కోసం ఆయన పోరాటం .. ఇవన్నీ ఎంత

Media Attributions

  • kistaiah

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.