"

6 Enhancement of STEM education through the integration of various technologies. వివిధ సాంకేతిక పరిజ్ఞానాల సమన్వయం-STEM విద్యాభ్యాసం

STEM education covers Science, Technology, Engineering, and Mathematics across all educational levels. ​Current trend in educational models and technological advancements help educators to engage students effectively, emphasizing practical application over theory. ​

STEM విద్య  అనేది అన్ని  విద్యా  స్థాయిలలో సైన్స్, టెక్నా లజీ, ఇంజనీరింగ్ మరియు మాథమెటిక్స్ (గణితం) విభాగాలను కలిగి ఉంటుంది. ప్రస్తుతం సాంకేతిక అభివృద్ధి తోడైన పలు విద్యా వనరులు, విద్యార్థులకు సమర్థవంతంగా అర్థం అయ్యేలా బోధించడంలో గురువులకు సహాయపడుతున్నాయి, ఇవి ఒక్క సిద్ధాంతంపైనే కాకుండా ప్రాయోగిక అన్వయానికి అధిక ప్రాముఖ్యతనిచ్చే దిశగా సాగుతున్నాయి.

The integration of technology in STEM education enhances curriculum and student outcomes, facilitating innovative learning experiences. ​ Various educational technologies are being utilized to improve engagement and understanding in STEM subjects. ​

STEM విద్యలో సాంకేతికత సమగ్రీకరణ ఇటు పాఠ్యాంశాలను అటు విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించడంలో సహాయపడుతోంది, అంతేకాకుండా పలు వైవిధ్యభరితమైన ఆధునిక అభ్యాస అనుభవాలను విద్యార్థులకు అందిస్తోంది. STEM సబ్జెక్టులపై అవగాహనను మెరుగుపరచేందుకు వివిధ విద్యా సాంకేతిక సాధనాలు ఉపయోగించబడుతున్నా యి.

Online interactive learning tools have transformed traditional STEM education by fostering communication through constructive feedback, adaptivity, and collaboration between students and teachers. These tools play a vital role in supporting active learning and student engagement in STEM subjects.  (Jibran Vahidy-Technology and the Curriculum: Summer 2019) Please read the full chapter – Enhancing STEM Learning Through Technology from Technology and the Curriculum: Summer 2019 Copyright © 2019 by Power Learning Solutions is licensed under a Creative Commons Attribution 4.0 International License

ఆన్‌లైన్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ టూల్స్ సంప్రదాయ STEM విద్యను ఆధునీకరించాయి – ఇవి ఉపాధ్యాయులు  విద్యార్థుల పనితీరును మెరుగుపరిచే దిశగా మార్గం చూపిస్తూ, ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు (constructive feedback), అనుగుణత (adaptivity), ప్రోత్సహించడం ద్వారా కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తున్నాయి. ఈ సాధనాలు STEM సబ్జెక్టుల్లో చురుకైన అభ్యాసం (active learning) మరియు విద్యార్థులను ఎప్పుడూ ఆకట్టుకునే అభ్యాసవనరులుగా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ((Jibran Vahidy – Technology and the Curriculum: Summer 2019) దయచేసి Technology and the Curriculum: Summer 2019 అనే పుస్తకంలోని “Enhancing STEM Learning Through Technology ” అనే పూర్తిపాఠాన్ని చదవండి. Copyright © 2019 by Power Learning Solutions
ఈ పుస్తకం Creative Commons Attribution 4.0 International License తో లభిస్తోంది.)

Tools including the following definitely helped in transforming the traditional STEM education (కింది సాధనాలు సంప్రదాయ STEM విద్యను మార్చడంలో తప్పకుండా సహాయపడతాయి) :-

H5P– an open-source interactive authoring tool

GeoGebra is a dynamic mathematics software combining geometry, algebra, statistics, enabling hands-on exploration

PhET Interactive Simulations is a free science simulations developed by the University of Colorado Boulder, enabling students to explore scientific phenomena by manipulating variables (Physics, Chemistry, Biology, and Earth Science at all levels)

Jupyter Notebooks is an open-source web application for creating and sharing documents with live code, equations, visualizations, and narrative text.

Scratch is a block-based visual programming language targeted primarily at children.

OpenSCAD is a script-only based 3D CAD modeler.

SageMath is mathematics software system combining many existing open-source packages.

CODAP is a Common Online Data Analysis Platform for data science education.

Cell Collective is a platform for modeling and simulating biological systems.

Arduino IDE is an open-source electronics platform based on easy-to-use hardware and software.

Blockly is a web-based visual programming editor.

Tinkercad is an easy-to-use 3D design, electronics, and coding platform, that encourages creativity and prototyping in engineering projects

Concord Consortium Tools like

 The Molecular Workbench (MW) software Is free and open-source modeling tool for designing and conducting computational experiments across science.

Energy2D is (also with an open license) a desktop App for Creating Interactive Multiphysics Simulations

Raise of technological advancements in both teaching and learning revolutionised how teachers create activities for their students to grab learners’ attention and increase meaningful learning engagement facilitating language acquisition.

బోధన మరియు అభ్యాస రంగాలలో సాంకేతిక పురోగతి, ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం కార్యాచరణలను రూపొందించే విధానాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఇది విద్యార్థుల దృష్టిని ఆకర్షించి, అర్థవంతమైన అభ్యాసం జరగేలా చేసి, భాషా అవగాహనను మెరుగుపరచడంలోనూ సహాయపడుతోంది.

To provide learners gamified experience with feedback we have various technological tools. Among them an Open-source tool H5P is one.

విద్యార్థులు ఆటల రూపంలో పలు అంశాలను అభ్యసన చేస్తున్నపుడు ఆయా విషయాలపై ఎప్పటికప్పుడు (వ్యాఖ్యలు, సూచనలు, సలహాలు) ఫీడ్‌బ్యాక్‌తో కూడిన అనుభవం అందించేందుకు మనకు వివిధ రకాల సాంకేతిక సాధనాలు ఉన్నాయి. వాటిలో ఒకటి open-source సాధనం H5P.

Using H5P one can create engaging yet interesting learning activities. In the next activity you will be introduced to H5P and creating activities with H5P.

H5P ఉపయోగించి ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన అభ్యాసాలను రూపొందించవచ్చు. ఈ మాడ్Yఊల్ లో తదుపరి యాక్టివిటీలో మీకు H5P పరిచయం చేయబడుతుంది, అలాగే ఆ సాధనం ఉపయోగించి పలు యాక్టివిటీలను ఎలా తయారు చేయాలో నేర్చుకుంటారు.

H5P can help in creating engaging activities instead of static content. Also making learning more comfortable where one can learn at their own pace and unlimited attempts to interactive activities is important while teaching STEM subjects.

H5P ద్వారా ఇంటరాక్టివ్ మరియు ఆకర్షణీయమైన అభ్యాసాలు రూపొందించవచ్చు. STEM సబ్జెక్టులను బోధించేటప్పుడు, విద్యార్థులు తమకు అనుకూలమైన పద్ధతిలో అభ్యసించడానికి మరియు పదేపదే అభ్యాసాలను చేస్తూ తమ తప్పులను తెలుసుకుంటూ  ప్రయత్నించే అవకాశాన్ని  కల్పించడం ముఖ్యం.

License

Icon for the Creative Commons Attribution-ShareAlike 4.0 International License

Creating accessible interactive OER with H5P for STEM Educators in Bilingual ( English and Telugu) Copyright © by Sushumna Rao; Dr Kishore Mendam; Prof Pushpa Chakrapani Ghanta; Prof. Rabindranath Solomon; and Dr.Kumar Yerkala is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License, except where otherwise noted.