1 OER and OER in STEM Education (OER నిర్వచనం మరియు STEM విద్యలో OER యొక్క ప్రాముఖ్యత)
Dr Kishore Mendam; Kumar Y; and Sushumna Rao
After completing this module, you will be able to:
ఈ మాడ్యుల్ ని పూర్తిచేసిన తరువాత ,మీరు ఈ లక్ష్యాలను సాధించగలుగుతారు
- Define OER and explain their significance in STEM teaching and learning.(OER నిర్వచించి STEM బోధన మరియు అభ్యాసంలో వాటి ప్రాధాన్యతను వివరించగలుగుతారు)
- Explore the benefits of free and open licenses for sharing and adapting STEM educational resources. (STEM విద్యా వనరులను సులభంగా మార్పులు చేసుకుని వినియోగించుకునేందుకు, ఉపయోగపడే ఉచిత – ఓపెన్ లైసెన్స్‌ల ప్రయోజనాలను పరిశీలించగలుగుతారు)
Click on below link for Free STEM Open Educational Resources