3 Interactive and Accessible STEM OER Using H5P. (H5P ఉపయోగించి, ప్రతి విద్యార్ధికి అందుబాటులో ఉండే STEM ఇంటరాక్టివ్, ఓపెన్ విద్యా వనరులను (OER) అభివృద్ధి చేయడం)
Dr Kishore Mendam; Kumar Y; and Sushumna Rao
After completing this module, you will be able to:
ఈ మాడ్యూల్ పూర్తి అయిన తరువాత మీరు ,కింది లక్ష్యాలను సాధిస్తారు.
Apply accessibility guidelines to ensure inclusivity for diverse learners, including those with disabilities (దివ్యాంగులు సహా వివిధ సామాజిక మరియు విద్యాపరమైన నేపథ్యాలున్న విద్యార్థుల అందరి కోసం సమగ్రంగా మరియు సమానంగా విద్యనందించేందుకు మార్గదర్శకాలను అన్వయించగలుగుతారు )
Plan how to repurpose H5P content to create engaging, interactive learning activities tailored for STEM subjects (సరైన ప్రణాళికతో, ఇప్పటికే ఉన్న H5P కంటెంట్‌ను STEM సబ్జెక్టులకు అనుగుణంగా మార్చి, విద్యా విషయాలను విద్యార్థులు ఆసక్తిగా నేర్చుకునేలా మరియు సులభంగా గ్రహించేలా ప్రణాళికలను రూపొందించగలుగుతారు)
Analyze how interactive OER can be used to enhance teaching and learning in STEM disciplines (STEM శాస్త్ర శాఖలలో బోధన మరియు అభ్యాసాన్ని మెరుగుపరిచేందుకు ఓపెన్ విద్యా వనరులను ఎలా ఉపయోగించవచ్చో విశ్లేషించగలుగుతారు).