4 Discussion on STEM teaching and technology.STEM భోధన మరియు సాంకేతికత మీద చర్చ /విశ్లేషణ
Stem teaching /learning can be enhanced with technology. Especially with tool like H5P. Do you agree? or You do not agree?
టెక్నాలజీ ద్వారా STEM బోధన/అభ్యాసాన్ని మెరుగుపర్చవచ్చు. ముఖ్యంగా H5P వంటి టూల్ ఉపయోగించి తప్పక మెరుగుపరచవచ్చు. ఈ విషయంతో మీరు ఏకీభవిస్తారా?
In what ways will the interactive h5P content you have described in 9th page of H5P interactive content Introduction enhance learning? Please discuss your thoughts. And discuss your thoughts on using other types of H5P activities (mention the types) for your teaching / learning environment.
H5P ఇంటరాక్టివ్ కంటెంట్ పరిచయం 9వ పేజీలో మీరు అమ్దించిన వివరాల ప్రకారం, ఇంటరాక్టివ్ H5P కంటెంట్ అభ్యాసాన్ని ఎలా మెరుగుపరుస్తుందో వివరించండి. మీ ఆలోచనలను చర్చించండి.
అలాగే, మీ బోధన/అభ్యాస కార్యకలాపాల్లో, ఇతర H5P కంటెంట్ (రకాలను పేర్కొనండి) ఉపయోగించడం మీద మీ ఆలోచనల్ని పంచుకోండి.
- You can respond to this in either in English or Telugu. (మీరు English లేదా తెలుగు భాషలో స్పందించవచ్చు.)
- To complete this activity first you have to post your thoughts and reply (meaningfully) to atleast two others. (ఈ యాక్టివిటీ పూర్తి చేయాలంటే ముందుగా మీరు మీ ఆలోచనలు పోస్ట్ చేయాలి మరియు కనీసం ఇద్దరి పోస్ట్‌లకు అర్థవంతమైన ప్రతిస్పందన ఇవ్వాలి.)