"

12 Module-3_Additional resources and Optional Activitiesమాడ్యూల్-3_అదనపు వనరులు మరియు ఐచ్ఛిక కార్యక్రమాలు

Discussion around accessibility and inclusive classrooms – విభిన్న సామర్థ్యాలు గల విద్యార్థులు కూడా సమగ్రంగా పాల్గొనగలిగేలా తరగతి వాతావరణాన్ని రూపొందించడం, అందులో సమాన అవకాశాలు కల్పించే విధానాలపై చర్చ.

What measures (atleast three) would you take to maintain accessibility and inclusiveness in the content you offer in your classroom? Discuss here.

మీ తరగతిలో మీరు అందించే విషయాలు(కంటెంట్ ) ప్రతీ విద్యార్థికి సులభంగా అర్థమయ్యేలా, ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా ఉండేలా చేయడానికి మీరు తీసుకునే కనీసం మూడు చర్యలు ఏమిటి? ఇక్కడ చర్చించండి.

Post your answer and Interact with atleast two peers by providing constructive feedback on others replies to complete this activity.

ఈ కార్యకలాపాన్ని పూర్తిచేయాలంటే, మీరు ముందుగా మీ సమాధానాన్ని పోస్ట్ చేయాలి. తరువాత, కనీసం ఇద్దరు సహచరుల సమాధానాలను చదివి, మరింత మెరుగ్గా ఎలా చెప్పొచ్చో సలహాలు ఇచ్చేలా స్పందించాలి.

* You can complete the activity in your preferred language. (English / తెలుగు )

ఈ కార్యకలాపాన్ని మీరు తెలుగు, ఇంగ్లీష్ భాషలో పూర్తి చేయవచ్చు

 

License

Icon for the Creative Commons Attribution-ShareAlike 4.0 International License

Creating accessible interactive OER with H5P for STEM Educators in Bilingual ( English and Telugu) Copyright © by Sushumna Rao; Dr Kishore Mendam; Prof Pushpa Chakrapani Ghanta; Prof. Rabindranath Solomon; and Dr.Kumar Yerkala is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License, except where otherwise noted.